Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీతో రూ.110 కోట్ల డీల్.. ఎందుకో తెలుసా?

క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:03 IST)
క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ్ స్టయిల్ బ్రాండ్ 'ప్యూమా'. ఈ ఒప్పంద కాలం ఎనిమిదేళ్లు. 
 
ఈ ఒప్పందంలో భాగంగా ప్యూమాకు చెందిన వివిధ ప్రొడక్టులకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ డీల్‌తో జమైకా స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్‌తో పాటు అసాఫా పావెల్, థెర్రీ హెన్సీ, ఓలివర్ గిరౌడ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల సరసన కోహ్లీ నిలిచాడు.
 
ఈ రూ.100 కోట్లకు అదనంగా, కోహ్లీ ప్రచారం చేసే బ్రాండ్ల అమ్మకాలపై రాయల్టీని కూడా ప్యూమా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్యూమాతో జత కట్టడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ బంధం దీర్ఘకాలం సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments