Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట.. భారత క్రికెట్ స్టార్లకు ఆహ్వానం.. ఎవరికి ఫస్ట్?

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (12:53 IST)
అయోధ్యలోని రామమందిరపు 'ప్రాణ్ ప్రతిష్ట' వేడుకకు పలువురు భారత క్రికెట్ స్టార్లకు ఆహ్వానం అందింది. జనవరి 22, 2024న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీని కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. పలువురు క్రికెటర్లకు కూడా ఆహ్వానం అందింది. 
 
ఇందులో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రామ మందిరానికి అధికారికంగా ఆహ్వానం అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచారు. అలాగే 'ప్రాణ్ ప్రతిష్ఠ' ఆహ్వానం ఎంఎస్ ధోనీకి కూడా అందింది. దీనికి సంబంధించిన ఫోటో సోమవారం (జనవరి 15) వైరల్ అయ్యింది. 
 
కాగా, మంగళవారం (జనవరి 16) రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో కోహ్లీకి బీసీసీఐ అనుమతినిచ్చింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శాస్త్రోక్తంగా అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

తర్వాతి కథనం
Show comments