వామికా కోహ్లీతో స్విమ్మింగ్ పూల్ వద్ద కోహ్లీ ఫోటో

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (10:32 IST)
Vamika kohli
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కుమార్తె ఫోటోను నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో, విరాట్ కోహ్లీ తన కుమార్తె వామికా కోహ్లీతో స్విమ్మింగ్ పూల్ వద్ద వున్న ఫోటోను పోస్టు చేశాడు. వీరిద్దరూ స్విమ్మింగ్ పూల్ వద్ద వెనుక తిరిగి వున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
 
విరాట్ బ్లూ స్విమ్‌వేర్, లేత గోధుమరంగు టోపీని ధరించగా, వామిక ఆక్వా బ్లూ- పింక్ స్విమ్‌సూట్‌ను ధరించింది. ఒకరికొకరు పక్కన కూర్చున్నప్పుడు, విరాట్ ఆమెను దగ్గరగా పట్టుకున్నాడు.
 
కాగా... సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియా ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లో అనుష్క శర్మ విరాట్‌ను ఉత్సాహపరుస్తున్న ఫోటోలను అభిమానులు పంచుకున్నారు. రెడ్ హార్ట్ ఎమోజీతో కూడిన తమ పూల్ ఫోటోకు విరాట్ క్యాప్షన్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments