Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కతో చాలా కూల్‌గా ఉంటా.. షి ఈజ్ లవ్లీ. సింపుల్ పర్సన్: విరాట్ కోహ్లీ

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2015 (13:49 IST)
టీమిండియా వైస్ కెప్టెన్, జట్టులో స్టార్ బ్యాట్స్ మన్‌గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య గాఢమైన ప్రేమ బంధం రోజు రోజుకి బలపడుతోంది. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా, ఏమాత్రం వీలు చిక్కినా అనుష్క అక్కడ వాలిపోతోంది. ఆపై ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే మైదానంలో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ, అనుష్కతో మాత్రం చాలా కూల్‌గా ఉంటాడట. 
 
అయినా ఆమెలో ఏం నచ్చి అంతలా ప్రేమిస్తున్నారంటూ కోహ్లీని అడిగితే, విరాట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారణం చెప్పేశాడు. తనలాగే అనుష్క కూడా నిజాయతీపరురాలని, అందుకే ఆమె అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు. ఇంకా కోహ్లీ మాట్లాడుతూ... ‘‘షి ఈజ్ లవ్లీ. సింపుల్ పర్సన్. నాలాగే ఆమె కూడా నిజాయతీపరురాలు. ఆ లక్షణాలే నన్ను ఆమె వైపునకు తిప్పుకుంటున్నాయి. అందుకే ఆమెను అంతగా ప్రేమిస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ వివరించాడు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments