Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే... చేపలు, గొర్రె మాంసం ఆరగించడమేనట

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యం. ఎలాంటి ఫార్మెట్‌లోనైనా తనదైనశైలిలో బ్యాటును ఝుళిపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇందుకు కారణం... ఏమాత్రం పట్టు సడ

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (08:34 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యం. ఎలాంటి ఫార్మెట్‌లోనైనా తనదైనశైలిలో బ్యాటును ఝుళిపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇందుకు కారణం... ఏమాత్రం పట్టు సడలని అతడి ఫిట్నెస్సే కారణమట. వారంలో ఐదు రోజుల పాటు తప్పనిసరిగా జిమ్ బాట పట్టే విరాట్... మిగిలిన రెండు రోజులు మాత్రం రెస్ట్ తీసుకుంటాడు. ఇక ఫిట్నెస్‌ను కాపాడుకోవడంలో ఆహారపు అలవాట్లను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడట. 
 
మరి ఫిట్నెస్ కోసం తీసుకుంటున్నాననే విషయంపై మాట్లాడుతూ మాట్లాడుతూ చేపలు, గొర్రెపిల్ల మాంసమే తన ఫిట్నెస్‌కు కారణమని అతడు చెప్పేశాడు. ఎక్కడికెళ్లినా ప్రతి రోజూ ఈ రెండు అతడి మెనూలో ఉండాల్సిందేనట. ఇక జంక్ ఫుడ్‌ను అతడు అసలే ముట్టడట. మ్యాచ్‌లు ఉన్నప్పుడు ప్రోటీన్ స్నాక్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాడట. ఇక స్మోకింగ్, డ్రింకింగ్ వంటి దురలవాట్లను అతడు తన దరి చేరనీయడట. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments