Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ బయోపిక్ ప్రీమియర్.. కోహ్లీ-అనుష్క హైలైట్.. ధోనీ-సచిన్ ముచ్చట్లు..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ "సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌" సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబైలో కోహ్లీ సేనకు సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్ ప్రత్యేక షోను ప్రదర్శ

Webdunia
గురువారం, 25 మే 2017 (15:00 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ "సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌" సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబైలో కోహ్లీ సేనకు సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్ ప్రత్యేక షోను ప్రదర్శించారు. ముంబైలోని వెర్సోవా థియేటర్లో ఈ షోను ప్రదర్శించారు. ఈ సినిమా ప్రత్యేక షోకు వచ్చిన అందరికీ సచిన్ జోడీ ఆత్మీయస్వాగతం పలికింది
 
కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవువడ్ నటి అనుష్క శర్మ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉబెర్ చిక్ స్లేట్ గ్రే జంప్‌ సూట్‌లో అనుష్క, సరికొత్త హెయిర్ స్టైల్‌లో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చారు. సచిన్ ఆత్మీయులు, సన్నిహితులు ఈ షోకు హాజరయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ బయల్దేరే ముందు భారత ఆటగాళ్లు సచిన్ బయోపిక్ వీక్షించారు. ఈ ప్రివ్యూ సందర్భంగా యువరాజ్ సింగ్ డ్యాన్స్, ధోనీ, సచిన్‌ల ముచ్చట్లు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. బ్లాక్ సూట్‌లో సచిన్, పింక్ డ్రెస్‌లో అంజలి మెరిసిపోయారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunita Williams: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

cock fight: 10 నిమిషాల్లో యజమానికి కోటి రూపాయలు తెచ్చిన కోడిపుంజు

sankranti cock fight: మౌనంగా నిలబడి గెలిచిన కోడిపుంజు

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఈటల రాజేందర్ (Video)

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ : 11 మంది ఎన్‌కౌంటర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

తర్వాతి కథనం
Show comments