Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ చూడటానికి వచ్చిన పాము

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (12:12 IST)
శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాము అతిథిగా వచ్చింది. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న జెర్రిపోతు పాము మైదానంలో ఎంట్రీ ఇచ్చింది. 
 
అంతే క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా జడుసుకున్నారు. గాలె స్పిన్నర్ షకీబల్ హసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మైదానంలో ఒక్కసారిగా పాము కలకలం చెలరేగింది. 
 
ఇంకా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. మైదానం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ పామును మైదానం నుంచి బయటికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్

జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

తర్వాతి కథనం
Show comments