Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్ రిషబ్ పంత్‌పై ఊర్వశి రౌతౌలా.. బ్రాండ్ కోసం చేస్తే?

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (17:31 IST)
క్రికెటర్ రిషబ్ పంత్‌పై కామెంట్లు చేసి వివాదంలో చిక్కుకున్న నటి ఊర్వశి రౌతేలా, ఆమె ఇటీవలి వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని, స్క్రిప్ట్‌లో భాగమని స్పష్టం చేసింది. నటి ఇటీవల మ్యాట్రిమోనీ బ్రాండ్ కోసం ఒక ప్రకటనలో కనిపించింది. 
 
ఈ ప్రకటన వైరల్ అయినప్పుడు, నటి అనవసరమైన వివాదంలో చిక్కుకుంది. దీనిలో ఆమె వీడియోలో భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ను పరోక్షంగా ఎగతాళి చేసిందని ఆరోపించారు. ఇంకా ట్రోల్స్ తప్పలేదు. దీనిపై ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్పందిస్తూ.. ఇది బ్రాండ్ కోసం రాసిన స్క్రిప్ట్. స్ప్రెడ్ పాజిటివిటీ. బాధ్యతాయుతమైన వ్యక్తిగా, బ్రాండ్ ప్రాథమిక అంబాసిడర్‌గా వ్యక్తులు నా నుండి ఎలాంటి ప్రభావాన్ని చూపగలరో నేను అర్థం చేసుకున్నాను." అని చెప్పుకొచ్చింది. 
 
ఇదిలా ఉండగా, వర్క్ ఫ్రంట్‌లో, ఊర్వశి ప్రస్తుతం యో యో హనీ సింగ్‌తో కలిసి 'లవ్ డోస్ 2.0' విజయాన్ని ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం 'జహంగీర్ నేషనల్ యూనివర్శిటీ' (జేఎన్‌యూ) కోసం సిద్ధమవుతోంది. అక్కడ ఆమె కళాశాల రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది. 
 
ఇక అక్షయ్ కుమార్‌తో 'వెల్‌కమ్ 3', బాబీ డియోల్, దుల్కీర్ సల్మాన్, నందమూరి బాలకృష్ణతో ఎన్‌బీకే 109, సన్నీ డియోల్, సంజయ్ దత్‌లతో 'బాప్' (హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఎక్స్‌పెండబుల్స్‌కి రీమేక్;), 'ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2' వంటి ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్లను గౌరవించడానికి దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభించిన ASRTU

చికెన్ బిర్యానీలో సజీవంగా పురుగులు.. ఛీ.. ఛీ..? (Video)

ఏటికొప్పాక చెక్క బొమ్మలు- ఏపీ శకటానికి మూడవ స్థానం.. పవన్ థ్యాంక్స్

రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు.. కానీ ఆర్జీవీ ఏమన్నారంటే?

మీర్ పేట మాధవి హత్య కేసు: నాకు బెయిల్ వద్దు, లాయర్లు వద్దు అని న్యాయమూర్తి ఎదుట గురుమూర్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

తర్వాతి కథనం
Show comments