Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ తాగే లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:28 IST)
ప్రపంచంలో ఉండే అనేక మంది ధనవంతులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు విలాసవంత జీవితాన్ని గడుపుతుంటారు. వేసుకునే బట్టల నుంచి తిరిగే కారు, తినే ఫుడ్‌ వరకు ఇలా అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మార్కెట్లో లభించే అత్యుత్తమైన వాటినే ఎంచుకుంటారు. అలాంటివారిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకరు. 
 
ఈయన సంపాదన, లగ్జరీ లైఫ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆరోగ్యంపై స్పెషల్‌ కేర్‌ తీసుకునే విరాట్‌ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్‌ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. కోహ్లీతో పాటు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా బ్లాక్‌ వాటర్‌ను తాగుతారు. 
 
ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర సుమారు రూ.3000-4000 ఉండొచ్చని అంటున్నారు. వీళ్లిద్దరితో పాటు పలువురు భారత సెలబ్రిటీలు కూడా స్పెషల్‌ వాటర్‌నే తాగుతారట. 
 
సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ వాటర్‌ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్‌ వాటర్‌లో పీహెచ్‌(pH) ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్‌ వాటర్‌ తాగేందుకు ఆసక్తిచూపించారు. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, ఆరోగ్యంగా ఉండటానికి 'బ్లాక్ వాటర్'కు మారామని వాళ్లు చెబుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments