Webdunia - Bharat's app for daily news and videos

Install App

U-19 భారత్ జట్టులో కరోనా కలకలం: ఆరుగురికి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:25 IST)
భారత అండర్ -19 కెప్టెన్ యష్ ధుల్, అతని డిప్యూటీ షేక్ రషీద్, వారి నలుగురు సహచర జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. బుధవారం ట్రినిడాడన్‌లోని టరూబాలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ బి ప్రపంచ కప్ గేమ్ నుండి వారు నిష్క్రమించారు.

 
ధూల్, రషీద్‌తో పాటు, బ్యాటర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ కారణంగా ఐర్లాండ్‌పై భారతదేశం కేవలం ఫీల్డింగ్ చేయలేకపోయింది.

 
బీసిసిఐ వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్ధార్థ్ RT-PCR పరీక్షలో పాజిటివ్ అని తేలింది. వాసు, మానవ్‌ల ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. వారికి కరోనా లక్షణాలు వున్నప్పటికీ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తచర్యగా వారిని క్వారెంటైన్లో వుంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీకి వర్షాలే వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

కెనడాలో ఏమాత్రం చలనం లేదు.. ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

తర్వాతి కథనం
Show comments