Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి 1, హర్భజన్ 0, రాయుడు 0, ధోని 5... మరీ ఇంత ఘోరంగానా....?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (20:33 IST)
ట్వంటీ-20లో మరోసారి టీమిండియా సఫారీల దెబ్బకు గిలగిలలాడిపోయింది. పటిష్టమైన బౌలింగుతో టీమిండియా బ్యాట్సమన్లను వరసబెట్టి పెవిలియన్ కు పంపారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసేందుకు దిగిన భారత ఆటగాళ్లు, ఆడేందుకు కాదు... పెవిలియన్ ఎటు ఉన్నదా అన్నట్లు వికెట్లు కూల్చేసుకుంటూ క్యూ కట్టారు. 
 
రోహిత్ శర్మ 22, ధావన్ 11, కోహ్లి 1, రైనా 22, రాయుడు 0, ధోనీ 5, పటేల్ 9, హర్భజన్ 0, కుమార్ 0... ఇలా వరసబెట్టి ఔటయ్యారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మరీ స్వల్ప స్కోరుకే వెనుదిరగడం చూస్తుంటే సిరీస్ సఫారీలకు అప్పజెప్పేట్లున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 17.2 ఓవర్లకు ఆలౌట్ అయి కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ స్కోరును సఫారీలు అవలీలగా లాగించేస్తారనడంలో సందేహం ఏముంది...?

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

Show comments