Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యమిస్తున్న వైజాగ్.. నేడు ముంబై - సన్‌రైజర్స్‌ మ్యాచ్‌

Webdunia
ఆదివారం, 8 మే 2016 (11:04 IST)
సాగరతీరం విశాఖపట్టణం తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుంచి టోర్నీ మ్యాచ్‌‍లను ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఈ మ్యాచ్ ఆతిథ్యం వైజాగ్‌కు దక్కింది. దీంతో విశాఖపట్నంలో తొలి పోరు ఆదివారం జరుగనుంది. 
 
స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. గత సీజన్లలో హైదరాబాద్‌కు సొంత మైదానంగా నిలిచిన వైజాగ్‌ స్టేడియం ఈ సారి ముంబైకి హోమ్‌ గ్రౌండ్‌గా మారడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకూ కీలకంగా మారనుంది. చెరో ఐదు విజయాలతో పది పాయింట్లతో ఉన్న ముంబై, రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్నాయి. ముంబై జట్టును కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తుండగా, రైజర్స్‌ జట్టుకు వార్నర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు సుమారు వెయ్యి మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 42 సీసీ కెమెరాలు అమర్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

తర్వాతి కథనం
Show comments