Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ లవ్ ఇండియా.. బ్యాండ్‌తో ఫోటో.. సోషల్ మీడియా సచిన్ పోస్ట్

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఐ లవ్ ఇండియా.. బ్యాండ్‌తో తన దేశభక్తిని ప్రదర్శించాడు. దేశం యావత్తు 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటో

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (18:13 IST)
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఐ లవ్ ఇండియా.. బ్యాండ్‌తో తన దేశభక్తిని ప్రదర్శించాడు. దేశం యావత్తు 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లడించారు. ఈ తరహాలోనే భారత క్రికెట్ దిగ్గిజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా తన అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. 
 
ఈ సందర్భంగా తన చేతికి ‘ఐ లవ్ ఇండియా’ అని ఉన్న బ్యాండ్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలని చెప్పి ఆపై అందరి హృదయాలను టచ్ చేశాడు. మనపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరినీ దయచేసి మర్చిపోవద్దని హితవు పలికాడు.

మనల్ని నమ్ముకున్న వారిని ఏ పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదని.. తప్పకుండా గుర్తుంచుకుని వారిపట్ల మరింత శ్రద్ధ తీసుకోమని కోరాడు. పెద్దవారి పట్ల ప్రేమ చూపించడమే మన సంస్కృతి మనదని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

తర్వాతి కథనం
Show comments