Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంలో చిక్కుకున్న టీమిండియా.. ఎయిర్ పోర్టులోనే గంటల కొద్ది..!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (09:43 IST)
సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసి, ఘన విజయం సాధించిన టీమిండియా భారీ వర్షంలో చిక్కుకుంది. ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్‌లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో విజయాన్ని కైవసం చేసుకున్న ధోనీ సేన, తదుపరి మ్యాచ్ కోసం ఆ దేశంలోని మరో నగరం పెర్త్‌కు సోమవారం ఉదయం బయలుదేరింది.
 
అయితే ఉదయం నుంచి మెల్‌బోర్న్ నగరంలో భారీ వర్షం కుమ్మరిస్తుండడంతో నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వర్షం నేపథ్యంలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో పెర్త్ వెళ్లేందుకు అప్పటికే ఎయిర్ పోర్టు చేరుకున్న టీమిండియా సభ్యులు విమానాశ్రయంలోనే హాల్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments