Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశాంత్ ''టీమ్5'' సినిమా ట్రైలర్ రిలీజ్: ''శ్రీ'' మిస్.. డైరక్టర్‌దే తప్పా.. నెగటివ్ టాక్? (Video)

టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్.. సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో బౌలర్‌గా పేరు తెచ్చుకుని స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని నానా తంటాలు పడి.. ఆపై పెళ

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (15:34 IST)
టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్.. సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో బౌలర్‌గా పేరు తెచ్చుకుని స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని నానా తంటాలు పడి.. ఆపై పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడైన శ్రీశాంత్‌కు దశ తిరిగింది. ఇటీవలే తండ్రి అయిన శ్రీశాంత్.. మలయాళ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు టీమ్5. 
 
బైక్ రేస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీశాంత్‌కు జంటగా నిక్కీ గల్రానీ నటిస్తోంది. సురేష్ గోవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 
 
ఈ ట్రైలర్‌కు నెగటివ్ టాక్ వస్తోంది. ట్రైలర్‌ను చూసిన చాలామంది పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం ట్రైలర్‌లో హీరో కంటే ఇతర పాత్రధారులపైనే పూర్తి దృష్టి పెట్టడమే. కథాపరంగా అలా జరిగి ఉండొచ్చు కానీ ఓ క్రికెటర్ హీరోగా మారి చేస్తున్న మొదటి సినిమాలో శ్రీశాంత్‌ను ఫోకస్ చేయకపోవడం ఏమిటని సినీ జనం ప్రశ్నిస్తున్నారు. అందువల్ల హీరోని హైలైట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించి వుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments