Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు కన్నెర్ర... బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాగూర్ తొలగింపు

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అనురాగ్‌తో పాటు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అజయ్‌

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (12:38 IST)
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అనురాగ్‌తో పాటు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అజయ్‌ షిర్కేపైనా న్యాయస్థానం వేటువేసింది. లోథా కమిటీ సంస్కరణల అమలుకు మొండికేస్తున్న బీసీసీఐపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. 
 
అసమ్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు చర్యలు తీసుకుంటామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్‌ ఠాకూర్‌ను హెచ్చరించింది. అయినప్పటికీ.. బీసీసీఐ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో మరోమారు విచారణ చేపట్టిన కోర్టు.. బీసీసీఐ అధ్యక్షుడు, సెక్రటరీలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ ఈ పదవుల్లో కొనసాగడానికి అర్హులు కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments