Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా కోచ్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (15:50 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కోచ్ లాంగర్‌పై భారత క్రికెట్ లెజండ్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. విరాట్ అలా డ్యాన్స్ చేయడం అసభ్యంగా ఏం లేదని.. అది ఆటపై తనకున్న ప్రేమను తెలిపేదిగానే ఉందన్నారు. 
 
విరాట్‌ను మొరటు వ్యక్తి అని.. తాము అయితే అలా చేసి ఉండేవాళ్లం కాదంటూ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించారు. దీనిపై సునీల్ స్పందిస్తూ, లాంగర్ సానుభూతికోసం చూస్తున్నారన్నారు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ ఫించ్‌ క్లీన్‌ బౌల్డైనప్పుడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడం‌పై లాంగర్‌ స్పందిస్తూ.. విరాట్ ఓ మొరటు మనిషని.. అతనిలా ప్రవర్తించడం తమవల్ల కాదని.. మేం కూడా అలా చేస్తే, ప్రపంచంలో మా అంత మొరటువాళ్లు మరెవరూ ఉండరని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

తర్వాతి కథనం
Show comments