Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : ఇండో పాక్ మ్యాచ్‌కు వేదిక ఖరారు!

Webdunia
గురువారం, 13 జులై 2023 (10:51 IST)
ఆసియా క్రికెటో టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక పోరు శ్రీలంకలో జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ బుధవారం ధ్రువీకరించాడు. గురువారం డర్బన్‌లో జరుగనున్న ఐసీసీ బోర్డు సమావేశానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ జాకా అప్రాఫ్ కలిసి భారత్, పాక్ మ్యాచ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ధుమాల్ తెలిపాడు. 
 
'పీసీబీ చైర్మన్ అష్రాఫ్‌ను మా కార్యదర్శి కలిశాడు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. ముందు అనుకున్నట్లే టోర్నీ కొనసాగుతుంది. లీగ్ దశలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. భారత్, పాక్ మ్యాచ్ సహా తొమ్మిది మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమిస్తుంది. ఇరు జట్లు ఫైనల్ చేరుకుంటే లంకలోనే తుదిపోరు జరుగుతుంది. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో భారత్ పర్యటిస్తుంందన్న కథనాల్లో నిజం లేదు. అలాంటి చర్చే జరగలేదు. భారత్, మా కార్యదర్శి పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. షెడ్యూల్ మాత్రమే ఖరారైంది' అని ధూమల్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments