భారత పర్యటన కోస శ్రీలంక జట్టు ఇదే...

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:09 IST)
ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా తొలుత టీ-20 సిరీస్ ఈ నెల 24వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు దాసున్ షనక సారథ్యం వహిస్తారు. 
 
ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు మూడు ట్వంటీ20లతో పాటు.. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టు 1-4 తేడాతో ఓడిపోయింది. కానీ, భారత్ మాత్రం మంచి జోరుమీదుంది. స్వదేశంలో జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయం సాధిస్తూ వస్తుంది. ఈ పర్యటన కోసం వెల్లడించిన లంక జట్టు వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీలంక జట్టు వివరాలు.. 
దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమల్, దనుష్క గుణతిలక, కామిల్ మిశ్రా, జనిత్ లియనాగె, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, లహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండెర్‌సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియన్ డేనియల్ (మినిస్టీరియల్ అప్రూవల్‌ను బట్టి)
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments