Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య క్రికెట్ సిరీస్: షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

Webdunia
సోమవారం, 27 జులై 2015 (19:32 IST)
దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య జరుగనున్న క్రికెట్ సిరీస్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టు నవంబర్ 5న మొహాలీలో ప్రారంభం కానుండగా 9న ముగియనుంది. రెండో టెస్టు నవంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు బెంగళూరులో జరుగనుంది. 
 
మూడో టెస్టు నవంబర్ 25 నుంచి 29 వరకు నాగ్ పూర్‌లో ఆడనున్నారు. నాలుగో టెస్టును ఢిల్లీలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరగనుంది. నాలుగేళ్ల విరామం తరువాత సఫారీ జట్టు భారత్‌లో సిరీస్ ఆడనుండడం విశేషం. కాగా, సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జట్టును ప్రకటించనున్నారు.
 
ఇకపోతే ట్వంటీ-20 సిరీస్ అక్టోబర్ రెండో తేదీ ధర్మశాలలో, అక్టోబర్ ఐదో తేదీన రెండో టీ-20 కటక్‌లోనూ, అక్టోబర్ 8వ తేదీన కోల్ కతా మూడో ట్వంటీ-20 జరుగుతుంది. అలాగే వన్డే సిరీస్ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 25 వరకు జరుగనుంది. తొలి వన్డే కాన్పూర్, రెండో వన్డే ఇండోర్, మూడో వన్డే రాజ్ కోట్, నాలుగో వన్డే చెన్నై, ఐదో వన్డే ముంబై వేదికలుగా జరుగనున్నాయి.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments