Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

Webdunia
మంగళవారం, 24 మార్చి 2015 (07:02 IST)
దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. బౌల్ట్‌ వేసిన నాలుగో ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్‌ ఆమ్లా పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.21 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మొదటి వికెట్ ను చేజార్చుకుంది. మొదటి ఓవర్ లో దక్షిణాఫ్రికా ఖాతా కూడా తెరవలేదు. అంతకు మునుపు టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
 
కికెట్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు తలపడుతున్నాయి. మొదటి సెమీ ఫైనల్లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈనెల 29న మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడుతుంది.
 
న్యూజిలాండ్‌ జట్టు: బ్రెండన్‌ మెక్‌కలమ్‌(కెప్టెన్‌), మార్టిన్‌ గప్తిల్‌, కనె విలియమ్‌సన్‌, రాస్‌ టేలర్‌, గ్రాంట్‌ ఇలియట్‌, కోరె అండర్సన్‌, ల్యూక్‌ రోంచ్‌(వికెట్‌కీపర్‌), డానియల్‌ వెటోరి, టిమ్‌  సౌథీ, మాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌.
 
దక్షిణాఫ్రికా జట్టు: హషిమ్‌ ఆమ్లా, డికాక్‌(వికెట్‌కీపర్‌), డుప్లెసిస్‌, ఏబీ డివిలియర్స్‌(కెప్టెన్‌), రొసొ, డేవిడ్‌ మిల్లర్‌, జేపీ డుమిని, ఫిలాండర్‌, డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌, ఇమ్రాన్‌ 
తాహిర్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments