Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా వస్తే అదిరిపోద్ది: బ్రెట్ లీ

Webdunia
మంగళవారం, 26 మే 2015 (19:20 IST)
భారత జట్టుకు హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ వస్తే మాత్రం.. మహత్తరంగా రాణిస్తాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. డంకన్ ఫ్లెచర్ నిష్క్రమణ తర్వాత టీమిండియా కోచ్ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ వర్గాల్లో మాత్రం కోచ్‌గా సౌరవ్ గంగూలీ అయితే మేలన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ వెలిబుచ్చాడు. 
 
భారత జట్టుకు హెడ్ కోచ్‌గా గంగూలీ వస్తే మాత్రం, మహత్తరంగా రాణిస్తాడని కితాబిచ్చాడు. సౌరవ్ గంగూలీ క్రికెట్ పరిజ్ఞానం అపారమైనదని, అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన అనుభవం అతడి సొంతమని పేర్కొన్నాడు. కోచ్‌గా సరైన సమతుల్యత కలిగి ఉండడం అత్యంత ప్రధానమన్నాడు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments