Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరవ్ గంగూలీకి బెదిరింపులు.. ఆ ఫంక్షన్‌కి హాజరైతే.. చంపేస్తాం..

భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీకి జెడ్.ఆలం అనే వ్యక్తి బెదిరింపు లేఖ పంపాడు. మిడ్నాపూర్‌లోని విద్యా సాగార్ యూనివర్శిటీలో జనవరి 19న జరిగే అంతర్ కళాశాలల క్రికెట్ మీట్‌కు హాజరైతే చంపేస్తామ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (12:23 IST)
భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీకి జెడ్.ఆలం అనే వ్యక్తి బెదిరింపు లేఖ పంపాడు. మిడ్నాపూర్‌లోని విద్యా సాగార్ యూనివర్శిటీలో జనవరి 19న జరిగే అంతర్ కళాశాలల క్రికెట్ మీట్‌కు హాజరైతే చంపేస్తామని ఆలం గంగూలీ తల్లి నిరుపమకు లేఖ రాసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆ లేఖలో ‘ఈ కార్యక్రమానికి మీ కుమారుడు రాకుండా చూడండి. ఒకవేళ ధైర్యం చేసి వస్తే మీరు మళ్ళీ మీ కుమారుడిని చూడబోరు’ అని రాశాడు. 
 
సౌరవ్ గంగూలీ సైతం ఈ హెచ్చరిక ఉత్తరం జనవరి ఏడో తేదీన అందిందని.. ఈ విషయాన్ని నిర్వాహకులకు.. పోలీసులకు కూడా తెలిపానని ధ్రువీకరించాడు. విద్యాసాగర్ యూనివర్శిటీ, జిల్లా క్రీడా సంఘం జనవరి 19 నిర్వహిస్తున్న అంతర్ కళాశాల క్రికెట్ టోర్నమెంటుకు గంగూలీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గంగూలీ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయని సిఎబి అధ్యక్షుడు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గంగూలీ తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

తర్వాతి కథనం
Show comments