Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోయబ్ అక్తర్.. డాన్ ఆఫ్ క్రికెటా.. ఈ వీడియోలు చూడు..

పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ తనకు తానుగా డాన్ ఆఫ్ క్రికెట్‌గా చెప్పుకున్నాడు. సాధారణంగా డాన్ ఆఫ్ క్రికెట్‌గా ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్‌ను పిలుస్తారు.

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (18:28 IST)
పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ తనకు తానుగా డాన్ ఆఫ్ క్రికెట్‌గా చెప్పుకున్నాడు. సాధారణంగా డాన్ ఆఫ్ క్రికెట్‌గా ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్‌ను పిలుస్తారు. కానీ షోయబ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తనను తాను అలా చెప్పుకున్నాడు. అంతేగాకుండా తన ఫోటోలను పోస్ట్ చేశాడు. కెరీర్‌లో తన అద్భుతమైన ఘట్టాలను ఆ ఫోటోల ద్వారా క్రికెట్ ప్రపంచానికి చూపెట్టాడు. 
 
అయితే షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్‌పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. షోయబ్ అక్తర్‌కు అంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. అంతటితో ఆగలేదు. 2003లో ప్రపంచ కప్‌లో భాగంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అతని బౌలింగ్‌ను చీల్చి చెండాడిన వీడియోలను పోస్ట్ చేశారు. కావాలంటే ఈ వీడియో చూడాల్సిందిగా కామెంట్లు పెట్టారు. 
 
ఆ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్‌తోపాటు వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లాంటి బౌలర్లను సచిన్ ఆటాడుకున్నాడు.. కేవలం 75 బాల్స్‌లో 98 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments