Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫిష్ క్రికెటరంటూ షేన్ వార్న్ విమర్శలు: తప్పులేదన్న స్టీవ్ వా, నిర్ణయం సరైందే!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (14:52 IST)
ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ చేసిన తీవ్ర విమర్శలపై మాజీ కెప్టెన్ స్టీవ్ వా వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తప్పవని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. కేవలం ఒక్క మాటతో షేన్ వార్న్ చేసిన వ్యాఖ్యలను ఖండించలేదని స్టీవ్ వా చెప్పుకొచ్చాడు. తనను 1999లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ నుంచి స్టీవ్ వా అన్యాయంగా తొలగించాడంటూ ఆయనో సెల్ఫిష్ క్రికెటర్ అని షేన్ వార్న్ స్టీవ్ వాపై విమర్శలు గుప్పించాడు. 
 
దీనిపై స్టీవ్ వా స్పందిస్తూ.. అప్పట్లో జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించిన మీదటే, కెప్టెన్‌గా తన పని తాను చేసుకుపోయానని, వార్న్‌పై వ్యక్తిగత కోపమేమీ లేదని తెలిపాడు. జట్టులోని ఏ ఆటగాడిని తొలగించాలన్నా అది చాలా క్లిష్టమైన అంశమేనని స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా, దేశ ప్రయోజనాలు, జట్టు గెలుపే ముఖ్యమని వెల్లడించాడు. ఈ క్రమంలో ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని స్టీవ్ వా అన్నాడు.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments