Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్ ఇబ్రహీంకు కోపమొచ్చింది.. షాహిద్ అఫ్రిదికి అవమానం.. ఎలా..?

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన షాహిద్ అఫ్రిదీకి చుక్కెదురైంది. ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీకి రాజీనామా చేయడం ప్రస్తుతం ఆతని పాలిట శాపంగా మారింది. అంతేగాకుండ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:50 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన షాహిద్ అఫ్రిదీకి చుక్కెదురైంది. ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీకి రాజీనామా చేయడం ప్రస్తుతం ఆతని పాలిట శాపంగా మారింది. అంతేగాకుండా అఫ్రిదీ దేశద్రోహి అంటూ వెటరన్ జావెద్ మియాందాద్ ఘాటైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అఫ్రిదీ కూడా మియాందాద్ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చాడు. 
 
అయితే తన వియ్యంకుడిపై విమర్శలు చేయడంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కోపం తెచ్చిపెట్టింది. దీంతో పాకిస్థాన్‌లో దేనినైనా ప్రభావితం చేయగల దావూద్ పీసీబీని ప్రభావితం చేశాడు. దీంతో ఒక్కసారిగా జట్టులో చోటు కోల్పోవడమే కాకుండా, సీనియర్ క్రికెటర్‌గా అందాల్సిన కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. అంతేగాకుండా ర్యాంకుల్లో అఫ్రిదీకి చోటుదక్కలేదు. 
 
ఫలితంగా షాహిద్‌ అఫ్రిదిని తాజాగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా నుంచి కూడా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తొలగించింది. గత కొన్నేళ్లుగా ఏ-కేటగిరీలో కొనసాగిన అఫ్రిది ఒకేసారి చోటుకోల్పోవడం విశేషం. అంతేగాకుండా సీ-కేటగిరీలో అఫ్రిదీకి చోటు కల్పించి.. ఆతడిని అవమానించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

తర్వాతి కథనం
Show comments