Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిమినిషిని హింసించిన కేసు.. దోషులుగా తేలితే.. హుస్సేన్ క్రికెట్ కెరీర్ గోవిందా..!

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2015 (12:18 IST)
పనిమనిషిని హింసించిన కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు దోషులుగా తేలితే అతని కెరీర్ ముగిసినట్లేనని తెలుస్తోంది. షహదత్ హుస్సేన్ దంపతుల ఇంట్లో పనిచేస్తున్న 11 ఏళ్ల బాలికను వేధించి, హింసించినట్టు నమోదైన కేసులో భాగంగా షహదత్ హుస్సేన్ దంపతులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణలో బాలికను హింసించిన మాట వాస్తవమేనని పోలీసులు చెప్తున్నారు. 
 
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన కెరీర్‌ను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో పన్నిన కుట్ర ఇదని షహదత్ ఆరోపించాడు. ఈ కేసులో షహదత్ దంపతులు దోషులుగా తేలితే వారికి 14 ఏళ్ల కారాగార శిక్షపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ తరపున 38 టెస్టులు, 51 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన షహదత్ హుస్సేన్, అతని భార్య నృటో షహదత్‌‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Show comments