Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సిక్సర్ల మోత.. షాకైన సారా టెండూల్కర్.. వీడియో వైరల్

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (21:17 IST)
Sara Tendulkar
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్‌లో వెటరన్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు చేశాడు.  ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు బంతులు మిగిలి ఉండగానే ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. 
 
అయితే అతను హార్దిక్ పాండ్యాను బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్‌లతో కొట్టాడు. ధోని ఆడిన ప్రతి పెద్ద షాట్‌తో ప్రేక్షకులు ఆనందంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే దిగ్గజ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా ధోనీ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యింది. 
 
ఈ మ్యాచ్‌లో, రోహిత్ శర్మ భీకర సెంచరీ సాధించాడు. అయితే అది ఫలించలేదు, ఎందుకంటే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
Dhoni
 
ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన బ్యాటింగ్‌కు సిక్సర్ల మోత మోగించడం చూసి షాక్ అయ్యింది. ఆ షాక్ నుంచి ఆమె తేరుకునేందుకు కొంత సమయం పట్టింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments