Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sara Tendulkar: లిజర్డ్ బీచ్‌లో అందాలను ఆరబోసిన సచిన్ కూతురు

సెల్వి
సోమవారం, 23 డిశెంబరు 2024 (15:29 IST)
Sara Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. అక్కడి బీచ్​లో ఆడుకుంటూ.. సీ షెల్స్, స్కిన్ కేర్ కిట్స్​తో ఎండలో ఫోటోలు దిగింది సారా. సారాకి బీచ్​లంటే చాలా ఇష్టం. దానిలో భాగంగానే రెగ్యులర్​గా బీచ్​ ట్రిప్స్​కి వెళ్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని లిజర్డ్ ఐలాండ్​కి వెళ్లి స్పాన్సర్​గా ఆ ప్రాంతాన్ని ప్రమోట్ చేసింది.
 
ఇకపోతే...సారా యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి క్లినికల్- పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. యూకేకు చెందిన అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్‌లో నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఫంక్షనల్ న్యూట్రిషన్ కోచ్‌గా మారడానికి కృషి చేస్తోంది. ఈ రంగంలో ఆమెకున్న నైపుణ్యం వెల్‌నెస్ పట్ల ఆమెకున్న నిబద్ధతను నొక్కి చెబుతుంది. 
 
సారా ఇటీవలే తన తండ్రికి చెందిన సంస్థలో డైరెక్టర్‌గా చేరింది. క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణ ద్వారా సమాజాలను శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది. ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతుదారుగా, సారా తరచుగా ముంబైలోని జిమ్‌లలో కనిపిస్తుంది. సెలవుల్లో కూడా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

దేవాన్ష్ ప్రపంచ రికార్డు : మనవడిపై సీఎం బాబు ప్రశంసలు

రోడ్డు నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్! (Video)

అమెరికాలో అనుమానాస్పదస్థితిలో తెలుగు విద్యార్థి మృతి!!

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

తర్వాతి కథనం
Show comments