Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ : పేస్- భూపతిల ఏథెన్స్ ఒలింపిక్స్ గుర్తుకొస్తోందన్న సానియా

రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా జోడీకి నిరాశే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా - రోహన్ బోపన్నల జోడీ ఓటమి పాలయ్యింది. కనీసం క్యాంసం అయినా దక్కించుకుంటారని ఆశపడితే అక్కడా ఓడిపోయ

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (11:05 IST)
రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా జోడీకి నిరాశే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా - రోహన్ బోపన్నల జోడీ ఓటమి పాలయ్యింది. కనీసం క్యాంసం అయినా దక్కించుకుంటారని ఆశపడితే అక్కడా ఓడిపోయి..భారతీ క్రీడాభిమానులను నిరాశపర్చారు. దీంతో ఓటమి తట్టుకోలేక మ్యాచ్ కోల్పోయిన అనంతరం సానియా, రోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సానియా కంటతడి పెట్టుకుంది. 
 
నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తాయని, మళ్లీ ఆడతానో లేదోనని, తనకు మాటలు రావడం లేదని సానియా కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఓటమి చాలా కష్టంగా ఉందని, కానీ అంగీకరించక తప్పదు అని మాట్లాడారు. 2004లో పేస్ - భూపతిల ఏథెన్స్ ఒలింపిక్స్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. టెన్నిస్ ప్లేయర్లకు అదృష్టం కలిసి రావాలని, దీని నుంచి బయట పడేందుకు కొంచెం సమయం కావాలని ఆమె అన్నారు. త్వరలో జరగనున్న డబ్ల్యూటీఏ పోరుకు సిద్ధమవుతామని వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments