Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌ నిబంధనలను అతిక్రమించిన సచిన్.. ఫోన్ నెంబర్లు అడిగితే ఎలా?

సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ నిబంధనలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అతిక్రమించినట్లు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. క్రికెట్ దేవుడిగా ప్రశంసలందుకుంటున్న సచిన్.. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయా

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (16:35 IST)
సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ నిబంధనలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అతిక్రమించినట్లు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. క్రికెట్ దేవుడిగా ప్రశంసలందుకుంటున్న సచిన్.. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం సచిన్‌కు 1.7 కోట్ల మంది ఫాలోయర్స్ వున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సచిన్ టెండూల్కర్ నటించిన ఆరోగ్యానికి సంబంధించిన ప్రకటనను తన ట్విట్టర్ పేజీలో సచిన్ పోస్ట్ చేశాడు. 
 
అందులో "మీ స్నేహితులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? సాకులు చెప్తున్నారా? అయితే #NoExcuse అనే హ్యాష్ ట్యాగ్‌లో.. వారు నివసించే నగరం పేరు, మొబైల్ నెంబర్‌ను ట్యాగ్ చేయండి. నేను వారితో మాట్లాడుతాను.." అని సచిన్ అన్నాడు.
 
 సచిన్ విజ్ఞప్తి మేరకు ఆయన ఫ్యాన్స్ కొందరు మొబైల్ నెంబర్లను ట్యాగ్ చేశారు. అయితే సచిన్ చేసిన ట్వీట్ వ్యక్తిగత హక్కును హరించేలా వుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా సచిన్ చేసిన ట్వీట్ ద్వారా ట్విట్టర్ నిబంధనలను అధిగమించినట్లైందని కామెంట్స్ చేశారు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments