Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్స్ ఎలెవన్ విజయం ప్రేయసి రితికకు అంకితం: రోహిత్ శర్మ

Webdunia
మంగళవారం, 5 మే 2015 (10:11 IST)
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రేమలో మునిగిపోయాడు. మైదానంలో తనదైన రోజున బ్యాట్‌తో విజృంభించే రోహిత్, ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో వేరెవ్వరికీ సాధ్యం కాని రెండు డబుల్ సెంచరీలను అలవోకగా బాదాడు. తన స్నేహితురాలు రితికతో ఎంగేజ్ మెంట్ కార్యాన్ని పూర్తి చేసుకున్న అతడు, ఆమెతో పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 
 
ఎంగేజ్ మెంట్ తంతు ముగిసిన ఒక రోజులోనే తన కాబోయే భార్యపై ప్రేమను ఒలికించడంలోనూ అతడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ విషయంలో అతడు ఏమాత్రం సంకోచించడం లేదు. మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ముంబై నెగ్గిన సంగతి తెలిసిందే. సదరు విజయాన్ని తన ప్రేయసి రితికకు అంకితమిస్తున్నట్లు అతడు ప్రకటించాడు. ఈ మేరకు అతడు ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్య చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments