Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హృదయం ముక్కలైంది : రికీపాంటింగ్

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (17:35 IST)
న్యూజిలాండ్‌ దేశంలో క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో మారణహోమంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాంటింగ్.. మసీదులపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. ఈ మారణహోమాన్ని చూసి తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఈ కాల్పులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ఉన్మాది మారణకాండలో అసువులు బాసిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. ప్రాక్టీస్ కోసం బస్సులో బయల్దేరుతున్నప్పుడు కొంతమంది క్రికెటర్లు మొబైల్ ఫోన్లలో వీడియో క్లిప్పింగ్‌లను చూపించారు. వాటిని చూసేందుకు నేను ధైర్యం చేయలేకపోయా. ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు.
 
ఇలాంటి ఘటనలు న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్‌కే పరిమితమవుతాయనుకోవడం లేదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లోనూ జరిగే అవకాశముంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. అాగే, ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతిచేకూరాలని ఆ దేవాన్ని ప్రార్థిస్తున్నా అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments