Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రవిడ్ కంటే మంచి కోచ్ ఎక్కడ వెతికినా దొరకడు: రికీ పాంటింగ్

Webdunia
మంగళవారం, 17 మే 2016 (16:32 IST)
టీమిండియా క్రికెట్ జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కంటే మంచి కోచ్‌ను బీసీసీఐ వెతకగలదని తాను అనుకోవట్లేదని.. ఆ పదవిపై అతడు ఆసక్తి కనబరిస్తే అద్భుతంగా పనిచేయగలడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

ద్రవిడ్ చాలా ప్రతిభగల వాడని, అనుభవశాలి అంటూ కితాబిచ్చాడు. ఐపీఎల్‌కు ఆతనితో కలిసి పనిచేశాడు కాబట్టి మూడు ఫార్మాట్లనూ అర్థం చేసుకోగలడని పాంటింగ్ వెల్లడించాడు.
 
బీసీసీఐ ఆలోచనలు, కెప్టెన్ కోరుకునే దానిని బట్టి కోచ్ ఎంపిక ఉండొచ్చునని పాంటింగ్ తెలిపాడు. కానీ విదేశీ కోచ్ కావాలా? స్వదేశీ కోచ్ కావాలా? అనేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. భారత జట్టుకు కోచింగ్ ఇవ్వగల అత్యుత్తమ సమర్థుల్లో ద్రవిడ్ ఒకడని రికీ అన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments