100 వికెట్లు తీసిన భారత క్రీడాకారిణిగా దీప్తి రికార్డ్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (22:13 IST)
Deepthi
దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఈ పోటీలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌తో సహా జట్లు పాల్గొన్నాయి. ఇందులో నిన్నటి మ్యాచ్‌లో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. వెస్టిండీస్ 118 పరుగులు చేసింది. 
 
భారత బౌలర్ దీప్తి శర్మ 4 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి నిన్న భారత జట్టును గెలిపించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ తొలి వికెట్‌ తీసి సరికొత్త రికార్డు సృష్టించింది.
 
అంటే అంతర్జాతీయ టీ20 టోర్నీలో 100 వికెట్లు తీసిన తొలి భారత క్రీడాకారిణిగా దీప్తి రికార్డు సాధించింది. 19.07 సగటుతో దీప్తి రికార్డును కైవసం చేసుకుంది. దీప్తి తర్వాతి స్థానంలో పూనమ్ యాదవ్ 98, రాధా యాదవ్ 67, రాజేశ్వరి 58, ఝులన్ 56 వికెట్లు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

నా చావుకి నా భార్య ఆమె ప్రియుడే కారణం: భర్త సూసైడ్

కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: విశాఖపట్నంలో మైదాన్ సాఫ్ కార్యక్రమం

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

తర్వాతి కథనం
Show comments