Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదు.. నిబంధనల్ని ఉల్లంఘించనూ లేదు: అక్మల్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (12:20 IST)
పార్టీకి హాజరై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అతనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో జరిగే ట్వంటీ-20 టీమ్ నుంచి ఈ కుర్రాడిని తొలగించిన సంగతి విదితమే.

పాకిస్థాన్ జట్టులోని 16 మంది బృందంలో ముందు అక్మల్‌కు చోటు కల్పించినా.. అనంతరం పరిణామాల నేపథ్యంలో అతనిపై వేటు పడింది.
 
ఈ నేపథ్యంలో టీమ్ మేనేజర్ నుంచి అధికారిక అనుమతి తీసుకున్న తర్వాతే ఆ పార్టీకి తాను వెళ్లానని తెలిపాడు. క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించలేదని పీసీబీకి అక్మల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మహిళల పట్ల తాను అభ్యంతకరంగా ప్రవర్తించలేదని చెప్పాడు.  

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments