Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను చూసి నేర్చుకోండి.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఇమ్రాన్ సలహా

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:13 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. భారత క్రికెట్ జట్టును చూసి నేర్చుకోవాలని ఆయన కోరారు. పైగా, టీమిండియాపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. 
 
"భారత్‌ను చూడండి. ప్రపంచ అగ్రశేణి జట్టుగా రూపాంతరం చెందుతోంది. దీనికి కారణం వారికి దేశవాళీ క్రికెట్లో పటిష్ఠమైన పునాదులు ఉండడమే. దేశవాళీ క్రికెట్‌లో మా దేశం ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఆ ఫలితాలు రెండు, మూడేళ్లలో చూస్తాం. భవిష్యత్‌లో మా జట్టు ప్రపంచ విజేతగా అవతరిస్తుంది" అని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా, భార‌త జ‌ట్టు ప్ర‌ణాళిక, క్రికెట్‌లో సాధిస్తోన్న విజ‌యాల గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ త‌మ జ‌ట్టుకు కూడా ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో భార‌త్‌ను చూస్తే ప్రపంచంలోనే గొప్ప‌ జట్టుగా ఎదుగుతోందని, సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతోందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

తర్వాతి కథనం
Show comments