Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు వీరేంద్ర సెహ్వగ్‌కు ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా?

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నానని ఓ సాదాసీదా ట్వీట్ పెట్టాడు. దీన్ని చూసి స

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (14:36 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నానని ఓ సాదాసీదా ట్వీట్ పెట్టాడు. దీన్ని చూసి స్పందించిన గంభీర్, "శుభాకాంక్షలు చెప్పినందుకు కృతజ్ఞతలు. మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నా" అని సమాధానం ఇచ్చాడు. 
 
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అసలు సెహ్వాగ్‌కు ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా? బాగానే ఉన్నారని అనుకోవడం ఏంటి? సెహ్వాగ్ మీకు ఏమైంది? అని రీట్వీట్లు వెల్లువెత్తాయి. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత డేంజరస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ జోడీల్లో గంభీర్- సెహ్వాగ్‌లు నిలిచారనే సంగతి తెలిసిందే. 
 
సెహ్వాగ్‌కు ఏమైందంటూ అభిమానులు పెద్ద ఎత్తున రీట్వీట్లు చేశారు. ఎప్పుడూ ప్రత్యేక శైలిలో ట్వీట్లు చేస్తే అలరించే మీరు కామన్ ట్వీట్ ఎందుకు చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు, గంభీర్‌కు మధ్య ఏమైనా సమస్యనా అని అడిగారు. ఇక తాజా ట్విట్టర్ గగ్గోలుపై సెహ్వాగ్ ఇంకా వివరణ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments