Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదమరిస్తే అంతేసంగతులు : నేడు బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు

శ్రీలంక వేదికగా జరుగుతున్న నిదహస్‌ టీ20 టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు విజయాలతో, నెట్‌రన్ రేట్‌లో ఫైనల్‌కు ప్రవేశించిన కోహ్లీ సేన... బుధవారం నాటి మ

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (14:53 IST)
శ్రీలంక వేదికగా జరుగుతున్న నిదహస్‌ టీ20 టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు విజయాలతో, నెట్‌రన్ రేట్‌లో ఫైనల్‌కు ప్రవేశించిన కోహ్లీ సేన... బుధవారం నాటి మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తద్వారా సమీకరణాలతో సంబంధం లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టోర్నీ ఫైనల్‌కు చేరాలన్న పట్టుదలతో ఉంది. 
 
ఇకపోతే, బంగ్లాదేశ్ ఆడిన రెండు లీగ్‌లలో ఒక దానిలో విజయం సాధించగా, మరొకదానిలో ఓటమిపాలైంది. దీంతో నేటి మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆ జట్టు ఫైనల్ చేరుతుంది. లేని పక్షంలో నేటి మ్యాచ్‌లో బంగ్లా జట్టు విజయం సాధించి, శ్రీలంక చేతిలో ఓడితే జట్లన్నీ నాలుగేసి పాయింట్లతో రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం రెండు జట్లకు అతిముఖ్యంగా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments