Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:00 IST)
ఇకపై క్రికెటర్లకు మహిళతో మసాజ్ చేయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మహిళా మసాజ్ థెరపిస్టును ఎంపిక చేయనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెటర్లకు మాత్రమే కాదు... ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలకు ఎంపికయ్యే క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్ చేయించనున్నారు. ఫలితంగా ఐపీఎల్‌లో తొలిసారి మసాజ్ థెరపిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరు నవనీత గౌతమ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆమె ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షించనున్నారు. 
 
ఆర్సీబీ ప్రధాన ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ వ్యవహరిస్తుండగా, ఆయనకు సహాయకురాలిగా నవనీత వ్యవహరిస్తారని బెంగళూరు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ సోషల్ మీడియాలో ఈ విషయం తెలిపింది. 
 
దీనిపై  ఆర్సీబీ యాజమాన్యం స్పందిస్తూ, ఐపీఎల్ జట్ల సహాయక బృందాల్లో ఇప్పటివరకు ఎవరూ మహిళలు లేరు. తొలిసారి ఓ మహిళకు బాధ్యతలు అప్పగిస్తుండడం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

తర్వాతి కథనం
Show comments