Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి దిశా పటానీ ప్రేమలో హార్దిక్ పాండ్యా... మొదటి భార్యకు విడాకులు?

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (16:42 IST)
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా బాలీవుడ్ నటి దిశా పటానీతో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రేమ మరింత ముదిరిపాకానపడటంతో వారిద్దూ పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మార్చి 4న ఆమె బర్త్ డే నాడు కూడా పాండ్యా ఎలాంటి విషెస్ చెప్పకపోవడం విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చింది. అలాగే నటాషా కూడా కుమారుడి ఫొటోలు తప్ప పాండ్యాతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలగించింది. ఐపీఎల్ పాండ్యా ముంబైకి సారథ్యం వహించాడు. ముంబై మ్యాచ్‌లో సమయంలోనూ నటాషా ఎక్కడా స్టాండ్స్‌లో కనిపించలేదు. ముంబైకి మద్దతుగా పోస్టులు కూడా పెట్టలేదు. మరోవైపు, అటు నటాషా కానీ, ఇటు పాండ్యా కానీ ఎక్కడా తమ విడాకులపై బహిరంగంగా స్పందించలేదు. 
 
దీంతో తన మొదటి భార్య, సెర్బియన్ డ్యాన్స్ర్, మోడల్ నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇవ్వొచ్చంటూ దుష్ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటి దిశాపటానీ బాయ్ ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో మీడియా కంటబడిన నటాషా.. పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి 'థ్యాంక్యూ' అని వెళ్లిపోయారు. విడాకులు వార్తలపై నటాషా ఇలా స్పందించడం ఇదే తొలిసారి. ఆమె నర్మగర్భ సమాధానంతో విడాకులపై క్లారిటీ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
 
పాండ్యా - నటాషా కరోనా లాక్‌డౌన్ సమయంలో మే 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల అగస్త్య పాండ్యా అనే కుమారుడు ఉన్నాడు. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా అనే పేరును తొలగించడాన్ని గుర్తించిన నెటిజన్లు వీరిద్దరూ విడిపోబోతున్నారని పోస్టులు పెట్టడంతో ఆ వార్త వైరల్ అయింది. గతంలో నటాషా ఇన్‌స్టాల్‍లో నటాషా స్టాంకోవిక్ పాండ్యా అని ఉండేది. ప్రస్తుతం నటాషా స్టాంకో విక్ గానే కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పానీ పూరీ తింటున్నారా? కృత్రిమ రంగులు, క్యాన్సర్‌కు కారకాలున్నాయట!

పంచాయతీరాజ్ శాఖ ఖజానా ఖాళీ.. నాలాంటివాడు జీతం తీసుకోవడం తప్పు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

వెంకయ్య నాయుడు జన్మదినం.. ప్రధాని చేతుల మీదుగా పుస్తకాల ఆవిష్కరణ

పాఠాలు చెప్పాల్సిన టీచర్ శృగారం నేర్పుతోంది... విద్యార్థినితో టీచర్ లైంగిక సంబంధం!!

కాంగ్రెస్ పార్టీలో వైకాపా విలీనం.. డికె శివ కుమార్‌కు జగన్ కలిశారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తర్వాతి కథనం
Show comments