MS Dhoni: కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో మహీ-400వ T20 ఆడనున్న కూల్ కెప్టెన్

సెల్వి
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (12:40 IST)
శుక్రవారం చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) లెజెండ్ ఎంఎస్ ధోని తన కెరీర్‌లో 400వ T20 ఆడనున్నారు. ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో అట్టడుగున ఉన్న ధోని నేతృత్వంలోని సీఎస్కే, ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో సమానంగా తొమ్మిదో స్థానంలో ఉన్న SRHతో శుక్రవారం చేపాక్ స్టేడియంలో తలపడనుంది. ఓడిపోయిన జట్టు తట్టాబుట్టా సర్దుకోవాల్సి వుంటుంది. ఇంకా ఎలిమినేషన్ ప్రమాదం పెరుగుతుంది.
 
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అడుగు జాడల్లో నడవబోతున్నాడు. ఫలితంగా భారీ మైలురాయిని పూర్తి చేయబోతున్నాడు. ఎంఎస్ ధోని T20 క్రికెట్‌లో పెద్ద ఘనత సాధించిన నాల్గవ భారతీయుడిగా అవతరించాడు. 
 
 
విరాట్ కోహ్లీ (407), దినేష్ కార్తీక్ (412), రోహిత్ శర్మ తర్వాత టీ20 క్రికెట్‌లో క్వాడ్రపుల్ సెంచరీలు పూర్తి చేసిన 24వ ఆటగాడిగా, నాల్గవ భారతీయుడిగా ధోనీ నిలిచాడు.
 
ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్, జార్ఖండ్‌లోని తన దేశీయ జట్టు తరపున 399 మ్యాచ్‌ల్లో, ధోని 38.02 సగటుతో 7,566 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధ సెంచరీలు. 84* అత్యుత్తమ స్కోరు ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments