Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ లీగ్‌లో మెంటరుగా ఎంఎస్.ధోనీ?

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (14:59 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విదేశీ లీగ్ జట్టుకు మెంటరుగా అవతారమెత్తనున్నాడు. గత యేడాది టీ20 ప్రపంచకప్ భారత జట్టుకు మార్గనిర్దేశం చేసిన ధోనీ.. ఇపుడు ఓ విదేశీ జట్టుకు మెంటర్‌గా కనిపించనున్నాడు. 
 
త్వరలోనే మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓ జట్టును కొనుగోలు చేసింది. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ లీగ్ జట్టుకు ధోనీ మెంటరుగా వ్యవహరించే అవకాశం ఉంది. 
 
నిజానికి భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సూపర్ జట్టుగా తీర్చిదిద్దిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు మెంటరుగాను ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

తర్వాతి కథనం
Show comments