Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ హెయిర్ స్టైల్ అదుర్స్.. కొత్త లుక్ భలే భలే..

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (17:33 IST)
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెయిర్ స్టైలిస్ట్ మహీ కొత్త లుక్‌ను నెట్టింట షేర్ చేశాడు. ధోనీ కొత్త స్టైల్‌లో హెయిర్ కట్ చేశాడు. ఆయన కొత్త లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధోనీ స్టైలిస్ట్ అలీం హకీం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
ధోనీ బ్రోకు ఈ హెయిర్ స్టైల్ చేసి ఎంతో ఎంజాయ్ చేశానని అలీం తెలిపాడు. ధోనీ ఓ యాడ్‌లో నటించేందుకు ఈ హెయిర్ స్టైల్ చేసుకున్నారని అలీం తెలిపాడు. 
 
అలీమ్ కస్టమర్లలో షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అర్జున్ కపూర్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, కత్రీనా కైఫ్ వంటి ప్రముఖులు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కే.ఎల్.రాహుల్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, హార్ధిక్ పాండ్యా వంటి క్రికెట్ ఆటగాళ్లకు కూడా అలీమ్ స్టైలిస్ట్‌ కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments