Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ మ్యాచ్‌లో ధోనీ.. ఎప్పుడో తెలుసా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (12:31 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో రాణించలేకపోయిన ధోనీ.. ఆపై అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీకి స్థానం లభించింది. ఆసియా ఎలెవన్ జట్టులో పాల్గొనడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నుంచి అనుమతి కోరింది. అయితే బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంది.
 
ఆసియా ఎలెవన్ జట్టులో ఆడితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ కంటే ముందే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. రెస్ట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఎలెవన్, ఆసియా ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు మార్చి 18, 21 తేదీలలో జరగనున్నాయి. ఈ రెండు రెండు టీ20లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్‌ల హోదాను పొందాయి. ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీ ఆడునున్నట్టు బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ బంద్.. కేబుల్ కోత వల్లే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గోపీనాథ్ భార్య మాగంటి సునీత

Mithun Reddy: రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయిన మిథున్ రెడ్డి

Sharmila: వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజారెడ్డి నిజమైన రాజకీయ వారసుడు- షర్మిల

Doctors: వైద్యులపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి.. ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments