Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఫోన్లు మాయం..

హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చ

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (11:16 IST)
హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉదయం ధోనీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా హోటల్‌లో దట్టంగా పొగలు వ్యాపించాయి. 
 
జార్ఖండ్ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరగనున్న విజయ్ హజారే ట్రోపీ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ధోనీ ఆ హోటల్‌లో బస చేశాడు. ధోనీ వెంట దినేష్ కార్తీక్ కూడా ఉన్నాడు. హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన మొబైల్ ఫోన్లు పోయాయి. దీంతో అతను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో జార్ఖండ్ క్రికెటర్‌కు చెందిన మూడు ఫోన్లు పోయాయి. దీనిపై ఆయన ద్వారకా సెక్టార్ 10 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments