Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డే క్రికెట్‌కు మైఖేల్ క్లార్క్ గుడ్‌బై?

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (11:42 IST)
ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోనున్నారు. ఈయనకు ఈనెల 29వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ కప్ 2015 ఫైనల్ మ్యాచే చివరి మ్యాచ్ కానుందా? అవుననే అంటున్నారు ఆయన స్నేహితులు, సన్నిహితలు, ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు. 
 
క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల అంచనా ప్రకారం వన్డేలకు క్లార్క్ గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత క్లార్క్ వన్డేల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటన చేసే అవకాశముందని వారు భావిస్తున్నారు. కాగా, క్లార్క్ గత కొంత కాలంగా ఫిట్నెస్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నుంచి పగ్గాలు చేపట్టిన క్లార్క్ సమర్థవంతంగా జట్టును నడిపాడు. వన్డేల నుంచి తప్పుకుని టెస్టుల్లో కొనసాగాలని క్లార్క్ భావిస్తున్నట్టు సమాచారం. 

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

Show comments