Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జింబాబ్వే టూర్: కెప్టెన్‌గా రెహానే.. కోహ్లీ, ధోనీకి రెస్ట్

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (13:51 IST)
జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ అజ్యింకా రహానేకు ఈ టీమ్ సెలక్షన్‌లో భాగంగా బీసీసీఐ అధికారులు రెహానేకు ప్రమోషన్ ఇచ్చారు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలు లేకుండా జింబాబ్వేకు వెళ్తున్న టీమిండియా జట్టు పగ్గాలను రెహానేకు ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 
 
అంతేకాక జింబాబ్వే టూర్‌కు ధోనీ, కోహ్లీ సహా రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనాలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక వన్డే జట్టుకు సంబంధించి అశ్విన్ స్థానంలో హర్భజన్ సింగ్‌కు చోటు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వే జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. 
 
జింబాబ్వే టూర్‌కు వెళ్లే జట్టు వివరాలు:  అజింక్యా రెహానే, రాబిన్ ఊతప్ప, మురళీ విజయ్, అంబటి రాయుడు, మనీష్ తివారి, ఉమేశ్ యాదవ్, హర్భజన్ సింగ్, మోహిత్ శర్మ, బిన్నీ, దవళ్, కేదార్, సందీప్, అక్షర్, కరణ్ శర్మ, భువనేశ్వర్‌లకు స్థానం లభించింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments