Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌తో సిరీస్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేదు: స్పష్టం చేసిన జ‌స్టిస్ లోథా

న్యూజిలాండ్‌ భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని జస్టీస్ లోథా కమిటీ స్పష్టం చేసింది. ఇటీవల లోథా క‌మిటీ సూచించిన సిఫార్సుల‌ను బీసీసీఐ పాటించ‌డంలేదంటూ బోర్డుప

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (11:09 IST)
న్యూజిలాండ్‌ భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని జస్టీస్ లోథా కమిటీ స్పష్టం చేసింది. ఇటీవల లోథా క‌మిటీ సూచించిన సిఫార్సుల‌ను బీసీసీఐ పాటించ‌డంలేదంటూ బోర్డుపై సుప్రీంకోర్టు ఇటీవ‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప‌లు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. దీంతో బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూండటంతో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మ్యాచులు ర‌ద్దయ్యే అవ‌కాశం ఉంద‌ని పలువురు భావించారు. 
 
దీనిపై మంగళవారం స్పందించిన జ‌స్టిస్ లోథా న్యూజిలాండ్‌తో సిరీస్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేదని మీడియాకు తెలిపారు. రోజువారీ వ్యవహారాలకు నిధులు వెచ్చింకూడ‌ద‌ని బీసీసీఐకి చెప్పలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రాల‌కు ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వ‌కూడ‌ద‌ని మాత్ర‌మే తాము చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

తర్వాతి కథనం
Show comments