సచిన్ సర్ నుంచి ఫోన్ వచ్చిందంటే నమ్మలేకపోయా: కుల్దీప్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఫోన్ వచ్చిందంటే నమ్మలేకపోయాయని టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కుల్దీప్ అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తనకు ఇచ్చిన సలహా గురించి చెప్పుక

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (14:05 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఫోన్ వచ్చిందంటే నమ్మలేకపోయాయని టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కుల్దీప్ అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తనకు ఇచ్చిన సలహా గురించి చెప్పుకొచ్చాడు. టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాక.. తన లక్ష్యం 500 వికెట్లుగా ఉండాలని పేర్కొన్నారు. అప్పుడు అర్థమైంది...క్రికెట్ దేవుడు తన నుంచి ఏదో ఆశిస్తున్నారని.. అంటూ కుల్దీప్ వివరించాడు. 
 
కాగా ఆరు నెలల క్రితం జట్టులోకి వచ్చినప్పటితో పోలిస్తే కుల్దీప్ యాదవ్ తన ప్రతిభతో జట్టులో ప్రధాన ఆటగాడిగా మారాడు. ఇందుకు కారణం సచినేనని తాజాగా కుల్దీప్ ఇచ్చిన స్టేట్మెంటే తెలిసింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హ్యాట్రిక్ సాధించి ఏకంగా బౌలింగ్‌లో మూడో ర్యాంకుకు ఎదిగాడు. 
 
అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతున్నాడు. సమీప భవిష్యత్తులో కుల్దీప్ ప్రపంచంలోనే బెస్ట్ లెగ్ స్పిన్నర్‌గా మారుతాడని ఇప్పటికే మరో క్రికెట్ స్టార్ షేన్‌వార్న్ కితాబిచ్చాడు. భారత స్కిప్పర్ కోహ్లీ కూడా అతడో గొప్ప బౌలర్ అని ప్రశంసించాడు. కుల్దీప్ ఈ స్థాయికి ఎదగాడని సచిన్ ఇచ్చిన సలహానే కారణమని.. ఇందుకు అతడి శ్రమ కూడా తోడైందని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments